దళపతి విజయ్ మాస్టర్ గా ఈ సంక్రాంతికి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. తెలుగులోనూ విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సినిమాలన్నీ..
దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్న ప్రెస్టీజియస్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.