తెలుగు వార్తలు » Hero Vijay family happy with their son reunites
మొత్తానికి చాలా నెలల తరువాత విజయ్ తనయుడు జాసోన్ సంజయ్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో హీరో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.