తెలుగు వార్తలు » Hero Vijay Deverakonda
విజయ్ దేవరకొండ అలియాస్ రౌడి.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్.. ఇలా తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు అర్జున్ రెడ్డి. తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు మనోడు. డియర్ కామ్రెడ్ సినిమా తర్వాత విజయ్ చేస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్‌కి తక్కువ వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వ�