తెలుగు వార్తలు » Hero Vijay Devarakonda act in Mahesh Babu New Film
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరో విజయ్ దేవర కొండ కనిపించనున్నాడనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ.. సంక్రాంతికి రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత రెండో సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న