తెలుగు వార్తలు » Hero Venkatesh narappa first glimpse release
హీరో విక్టరీ వెంకటేశ్ పుట్టున రోజు కానుకగా తన అభిమానులకు "నారప్ప" సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ మెయిన్ రోల్లో నటించనుండగా..