తెలుగు వార్తలు » Hero Varun sandesh slams Vithika sheru at Bigg Boss House
ఇప్పటి వరకూ తెలుగు బిగ్‌బాస్‌లో ఎవరికీ దక్కని ఛాన్స్.. వితికా షేరు-వరుణ్ సందేశ్‌లకి దక్కింది. మొగుడు, పెళ్లాలుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి మొదటిసారిగా అడుగుపెట్టారు. మొదటి నుంచీ.. వరుణ్ కాస్త.. నెమ్మదస్తుడే.. కానీ.. తప్పు ఎవరు చూపినా.. నిర్మొహమాటంగా.. చెప్పేస్తాడు. ఇక వితిక.. చిన్న దాన్ని పెద్దచేసి చూపడంలో నెంబర్ వన్ అని బిగ్‌బా�