తెలుగు వార్తలు » Hero Upendra Hunger Strike
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు మేజర్ సమస్యలపై స్పందిస్తూనే ఉంటారు. కన్నడ నాట ఉపేంద్రకు ఉన్న గుర్తింపు స్టార్‌డమ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌వున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. సడన్‌గా ఆయన నిహారాదీక్షకు ప�