తెలుగు వార్తలు » Hero Uday Kiran death
హీరో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. ఎంత త్వరగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడో, అంతో త్వరగా పడిపోయాడు. చనిపోయి ఆరేళ్లు అవుతోన్నా ఇప్పటికీ అతని మరణం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీనే. తాజాగా ఉదయ్ సోదరి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలు ఉన్నా, లేకపోయినా తన తమ్ముడు కోటీశ్వరుడే అని.. అతడు �
Actor Nanduri Uday Kiran: టాలీవుడ్ నటుడు నందూరి ఉదయ్ కిరణ్(34) మృతి చెందారు. గుండెపోటుతో శుక్రవారం రాత్రి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అతడు కన్నుమూశారు. అతడి మృతదేహాన్ని రామారావు పేటలోని స్వగృహానికి తరలించారు. అయితే పరారే పరారే, ఫ్రెండ్స్ బుక్‌తో పాటు పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. ఆయన మృతిపై పలువురు పెద్దలు, రాజకీయ నాయకులు స