తెలుగు వార్తలు » hero title issue
యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న విజయ్ నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో ‘హీరో’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను భారీగా రూపొందించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఇది ఇలా ఉంటే �