తెలుగు వార్తలు » Hero Tarun Clarifies that his Car was not involved
నార్సింగ్ పీఎస్ పరిధిలోని అల్కాపూర్‌లో హీరో తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. ప్రదీప్ పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన కార్ నెంబర్: TS09EX1100. ఈ కార్ లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన�