తెలుగు వార్తలు » Hero Sushanth Interesting Comments about Allu Arjun
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సునీల్, హీరోయిన్ నివేదా పేతురాజ్ కలిసి మాట్లాడి.. కాసేపు నవ్వులు పూయించారు. నివేదా తమిళియన్ కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడారు.. ఇక స�
నన్ను నాకే కొత్తగా చూపించారని అన్నారు హీరో సుశాంత్. అసలు నాలో ఈ యాంగిల్ కూడా ఉందని.. ఇలా కూడా నటించవచ్చని నాకు ఈ సినిమాతోనే తెలిసిందని చెప్పారు సుశాంత్. రెండు మూడు వర్షన్స్‌లో నన్ను ఈ సినిమాలో బాగా చూపించారు. అంతేకాకుండా.. నేను ముందు ముందు ఏ రూట్‌లో వెళ్లాలో కూడా ఈ చిత్రం నాకు హెల్ప్ చేసిందని చెప్పారు సుశాంత్. ఇక ఇంత పెద్�