తెలుగు వార్తలు » Hero Sushanth Accepts Green India Challenge
తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హీరో సుశాంత్ పాల్గొన్నాడు. హీరో అక్కినేని నాగచైతన్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి హీరో సుశాంత్ మొక్కలు నాటాడు. ఎంపీ సంతోష్ ప్రారంభించిన గొప్ప కార్యక్రమంలో ప్రతీ ఒక్కరినీ భాగస్వాములు చేసినందుకు థ్యాంక్స్..