తెలుగు వార్తలు » Hero Sushant Singh Suicide
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బంధు ప్రీతి గురించి బాలీవుడ్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను బయట పెడుతున్నారు. తాజాగా ఇదే ప్రశ్న మిల్కీ బ్యూటీ తమన్నాకు..