తెలుగు వార్తలు » Hero Surya Helping Poor Families
తమిళ హీరో సూర్య మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకు అండగా నిలిచాడు.