తెలుగు వార్తలు » hero surya father
తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేసినవారిపై టీటీడీ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేసిన 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి నటుడు శివ కుమార్ కూడా ఉన్నారు.