తెలుగు వార్తలు » Hero Suriya Next Movie
స్టార్ హీరో సూర్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెల్సిందే.. ఈ విషయాన్నీ సూర్య స్వయంగా తెలిపాడు. తమ అభిమాన హీరో కరోనా బారిన పడ్డాడని తెలిసి సూర్య ఫ్యాన్స్ కంగారుపడ్డారు..
నటుడు సూర్య తన గొప్ప మనసు చాటుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.