తెలుగు వార్తలు » Hero Suriya Latest News
సూర్య తాజాగా 'ఆకాశం నీ హద్దురా'.. తమిళంలో 'సూరారై పొట్రు' అనే సినిమాలో నటించారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి లైఫ్ స్టోరీ ఆధారంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేశారు.