తెలుగు వార్తలు » hero Sundeep Kishan new Movie Title Fixed
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో సందీప్ కిషన్. తాజాగా ఈ హీరో ఎంవీవీ బ్యానర్లో మరో కొత్త సినిమాను చేస్తున్నాడు.