తెలుగు వార్తలు » Hero Sumanth Next Movie
సినిమాల విషయంలో జోరు చూపించకపోయినా, స్క్రిప్ట్స్ విషయంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో సుమంత్. ఇప్పుటివరకు అతడు చేసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం స్ఫష్టంగా అర్థమవుతుంది.