తెలుగు వార్తలు » hero sudheer
అందరినీ కడుబుబ్బా నవ్వించి, భయపెట్టిన సినిమా ప్రేమకథా చిత్రమ్. ఈ సినిమా అప్పుుడు పెద్ద విజయం సాధించి, హీరో సుధీర్ బాబుకు, హీరోయిన్ నందితకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా ‘ప్రేమకథా చిత్రమ్2, బ్యాక్ టూ ఫియర్’అనే కాన్సెప్ట్ తో మనముందుకు వస్తున్నారు హీరో సుమంత్ అశ్విన్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా ర�