తెలుగు వార్తలు » Hero Sudhakar Komakula
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద వేగంగా వెళ్తున్న హీరో సుధాకర్ కోమకుల కారు.. జాతీయ రహదారిపై మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాధితురాలు అక్కడిక్కడే చనిపోయింది. హీరోకు గాయాలయ్యాయి. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే