తెలుగు వార్తలు » Hero Srikanth Son
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టబోతున్నారు. ఆయన కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన 'పెళ్లి సందడి' టైటిల్‌తో మరోసారి సినిమాను తెరకెక్కించనున్నారు.