తెలుగు వార్తలు » Hero Srikanth Saddened Over His Father Death
Tollywood : హీరో శ్రీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు(70) ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున రెండున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ…స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు క�