తెలుగు వార్తలు » Hero Sivaji Operation Garuda
హైదరాబాద్: ‘ఆపరేషన్ గరుడ’ రూపంలో ఏపీ రాష్ట్రంపై కుట్ర జరుగుతోందని అప్పట్లో సినీ నటుడు శివాజీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ రాష్ట్రంపై జరుగుతున్న మరో కుట్రను బయటపెడతానన్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంపై కొత్త కుట్ర జరగబోతోందని.. రేపు ఆదివారం ఆధారాలతో సహా ఆ కుట్రను బట్టబయలు