తెలుగు వార్తలు » hero sivaji
నటుడు శివాజీ.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో దోరికిపోయాడు. అమెరికాకు పారిపోతూ ఇమిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. అలందా మీడియాకు సంబంధించిన కేసులో లుక్ అవుట్ నోటీసు ఉండటంతో.. ఆయన్ను దుబాయ్‌లో పట్టుకున్న అధికారులు.. హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ అమెరికా పారిపోతూ హైదరాబాద్‌లో దొరికిపోయాడు శివాజీ. అలందా మీడి�
హైదరాబాద్: ‘ఆపరేషన్ గరుడ’ రూపంలో ఏపీ రాష్ట్రంపై కుట్ర జరుగుతోందని అప్పట్లో సినీ నటుడు శివాజీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ రాష్ట్రంపై జరుగుతున్న మరో కుట్రను బయటపెడతానన్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంపై కొత్త కుట్ర జరగబోతోందని.. రేపు ఆదివారం ఆధారాలతో సహా ఆ కుట్రను బట్టబయలు
విజయవాడ: తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ అన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. డేటా చోరీ అంశంపై శివాజీ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘డేటా దొంగతనం అంతర్జ