తెలుగు వార్తలు » Hero Siddu Jonnalagadda
సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి విడుదలైన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. జెర్సీ సినిమాతో పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్, షాలిని, సీరత్ కపూర్‌లు కనిపించారు. అయితే ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉందన�