తెలుగు వార్తలు » hero showroom
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్ కు తరలించారని కోడెలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడెలపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అసెంబ్లీ అధికారులు కోడెల క్యాంపు కార