తెలుగు వార్తలు » Hero Shivaji
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగా పోలవరంపై హీరో శివాజీ ప్రజెంటేషన్ చేశారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. ప్రాజెక్టును ఎవరు పూర్తి చేస్తారో వాళ్లకే ఓటు వేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోందని అన్నారు. అయితే తన దృష్టికి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాన