తెలుగు వార్తలు » Hero shelved
హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా మూవీ ‘డియర్ కామ్రేడ్’ మూవీ మిక్డ్స్ టాక్ అందుకుంది. మరోవైపు విజయ్ నటిస్తున్న ‘హీరో’ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై కాంబినేషన్‌లో ప్రారంభమైన సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మాళవికా మో