తెలుగు వార్తలు » Hero Sampoornesh Babu
టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో ఆయన ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి గాయాలయ్యాయి. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంపూ కుటుంబాన్ని స్థాన