తెలుగు వార్తలు » Hero Rana stroke
టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో, ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా తన ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా ఏదైనా ప్రాజెక్ట్ టేకాఫ్ చేశారంటే దానికోసం ఎంత శ్రమిస్తాడో మనందరికి తెలుసు. బాహుబలిలో బళ్లాలదేవుడి క్యారెక్టర్‌కి రానాను తప్పించి మరే హీరోను ఊహించుకోలేరు ప్రేక్షకులు.