తెలుగు వార్తలు » Hero Ramcharan
దర్శకధీరుడు రాజమౌళి తాజాగా.. తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇద్దరి పెద్ద బడా హీరోలతో.. అదీ చారిత్రాత్మక యోధుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్‌లు యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరి జీవితాలను ఒకే కథలో.. మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. రాజమౌళి.. ఎంచుకు