తెలుగు వార్తలు » Hero Ram Special Request To His Fans
ఇటీవలి కాలంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ప్రజంట్ రామ్.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రంలో నటించాడు. కరోనా లాక్‌డౌన్ వలన ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం అతడి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు �