తెలుగు వార్తలు » Hero Ram New Look
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇటీవలే ‘రెడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ ఏ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడనే విషయంపై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన హీరో రామ్ పోతినేని.. తాజాగా సోషల్ మీడియాలో వైల్డ్ లుక్ ఎంట్రీతో అదరగొట్టాడు. రామ్ నయా లుక్ చూసిన అభిమానులు నెట్టింట్లోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ భిన్నమైన షర్ట్, ఫ్రెంచ్ గడ్డంలో గుండు చేయించుకుని కనిపిస్తున్న రామ్ పూర్తిగా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ విడుదల తర