తెలుగు వార్తలు » Hero Ram charan New Getup in Sania Mirza Sister's Reception
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా.. వీరి రిసెప్షన్ శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ రిసెప్షన్‌కి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. �