తెలుగు వార్తలు » Hero Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ వేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే...
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
హీరోలంటే ఇష్టం ఉంటుంది. అది కామన్. కానీ, అది పరిధిలో ఉండాలి. అభిమానం పేరుతో ప్రాణాలు పణంగా పెట్టడం..ఎదుటివారి ప్రాణాలు తియ్యడం వంటివి చెయ్యకూడదు. అలాంటి వాటిని సదరు హీరోలు కూడా ఒప్పుకోరు. ఎన్నిసార్లు తాము కలిసే ఉంటామని చెప్తున్నా..వారి ఫ్యాన్స్ మాత్రం చెవికెక్కడం లేదు. తాజాగా తమిళనాడులో ఫ్యాన్ వార్ ప్రా�
2020 పొంగల్ రేస్‌లో స్టైలిష్ స్టార్, సూపర్ స్టార్ పోటీ పడుతున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక జనవరి 15న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో పొంగల్ బరిలోకి దిగనున్నారు. అయితే వీరందరి కంటూ ముందు తలైవా, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్..దర
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి స్టార్‌డమ్ ఉంది. 7 పదుల వయసులో కూడా ఆయన సినిమాలకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే.. కుర్ర హీరోలు కాస్త వెనక్కి తగ్గుతూంటారు. ఆయన స్టైల్, డైలాగ్స్, యాక్టింగ్ డిఫెరెంట్‌గా ఉంటాయి. తాజాగా ఆయన నటించిన సినిమా ‘దర్బార్’. ఈ సినిమా 2020 సంక్రాంతి
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన దర్బార్ ఆడియో రిలీజ్ కార్యక్రమం.. శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో జరిగిన.. మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూ జరిగినంత సేపూ ఆడియో ఫంక్షన్‌లో నవ్వులు పువ్వులు పూసాయి. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి మణిరత్నం గెస్ట్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�
చెన్నైలోని నీటి కష్టాలపై హీరో రజనీకాంత్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరువులు, రిజర్వాయర్లలో పూడికలు తీసి, వర్షపు నీటిని సంరక్షించుకోవాలన్నారు. తాగునీటి సరఫరాలో రజనీమక్కల్ మండ్రం సేవలు అభినందనీయమన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోస్టల్ ఓటు అందలేదన్నారు. ఓటు వేయకపోవడం చాలా బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇ�