తెలుగు వార్తలు » Hero Rajashekar clarity on his Road Accident
రోడ్ యాక్సిడెంట్‌పై నటుడు రాజశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నానని.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. కారులో నేను ఒక్కడినే ప్రయాణించానని చెప్పారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. కాగా.. అతివేగమే రాజశేఖర్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నా�