తెలుగు వార్తలు » Hero Rajasekhar Driving Licence Suspended
హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్ పడింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు జారీ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. నవంబర్‌లో హైదరాబాద్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా కారు నడపడంతో.. అదుపుతప్పి ఫెన్సింగ్‌ని ఢ�