తెలుగు వార్తలు » hero rajasekhar discharged
హీరో రాజశేఖర్ కొవిడ్ మహమ్మారిని జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.