తెలుగు వార్తలు » Hero Raj Tarun Escapes Car Accident at Alkapur
అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యింది హీరో తరుణ్ అని అందరూ అనుకున్నా.. ఆయన కాదని.. క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. యాక్సిడెంట్ అయ్యింది ఎవరికి..? అని ఆరాతీసే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి ఇంత డ్రామా నడుమ అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యింది ఎవరో.. పోలీసులు తేల్చేశారు. హీరో రాజ్‌తరుణ్ కారే ప్రమాదానికి గురైందని.. యాక్సిడెంట్‌లో