తెలుగు వార్తలు » Hero Raj Tarun confirms car accident at Narsingi
24 గంటల యాక్సిడెంట్ హైడ్రామాకి తెరపడింది. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అంటూ.. ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు హీరో రాజ్ తరుణ్. అది డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్ అని.. దాదాపుగా అక్కడ 3 నెలల నుంచి యాక్సిడెంట్స్ అవుతున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అలాగే.. సడన్ టర్నింగ్ ఉండడంతో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది తప్ప నేనేం డ్రింక్ చే