తెలుగు వార్తలు » Hero Prince Cecil
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్‌కు కూకట్‌పల్లి కోర్టు జరిమానా విధించింది. ఈ నెల 24న ప్రిన్స్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసు నిమిత్తమై ఇవాళ అతడు కూకట్‌పల్లి కోర్టుకు హాజరుకాగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు జరిమానా విధించ�