తెలుగు వార్తలు » Hero Prbhas
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు సంబంధించిన స్థలం విషయమై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 2083 చదరపు గజాల ల్యాండ్ కి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. వివాదం సర్దుమణిగేవరకు ఆ ప్లేస్ ను ప్రభాస్‌కు అప్పగించాల్సిన అవసరం లేదని.. అలాగే అక్కడ ఉన్న