తెలుగు వార్తలు » Hero Prabhas to go on a vacation for two months
మూడు నెలల పాటు తీరిక లేకుండా ‘సాహో’ సినిమా విడుదల, ప్రమోషన్స్ వ్యవహారాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఫారిన్ చెక్కేశాడు. అక్కడ హాయిగా సేద దీరనున్నాడు. యూరప్‌లో కొన్నాళ్లు రిలాక్స్ అయి వచ్చే నెలలో ఇండియాకి తిరిగొస్తాడట. ఆదివారం పారిస్‌కి పయనం అయ్యాడు. సాహో సినిమా రిలీజ్‌కి ముందే ప్రభాస్.. ఒక రొమాంటిక్ సినిమా మొదలుప�