తెలుగు వార్తలు » Hero Prabhas Saaho Movie Promotions
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అందరూ.. ‘సాహో’ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ‘బాహుబలి’తోనే ఇంటర్నేషన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందగాడు.. అలా.. మనముందు కనిపిస్తే.. మనసు ఆగుతుందా.. అలాగే అక్కడ లేడీ ఫ్యాన్స్‌కూడా.. ప్రభాస్.. ప్రభాస్.. అంటూ.. అరిచారు ఓ డ్�