తెలుగు వార్తలు » Hero Pawan Kalyans Voice Over for Chiranjeevi Movie
మెగాస్టార్ చిరంజీవి హీరో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుం�