తెలుగు వార్తలు » Hero Nithin reddy marriage details
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవర్సరాలు గడుస్తోన్నా, ఈ యంగ్ హీరో పెళ్లి టాపిక్ వస్తే ఆమడ దూరం పారిపోతున్నాడు. గతంలో ఎన్నో సార్లు నితిన్ మ్యారేజ్‌పై గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశాడు. అయితే తాజాగా నితిన్ పెళ్ల�