తెలుగు వార్తలు » Hero Nithin marriage confirmed
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లికి కరోనా లాక్ డౌన్ అడ్డొచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15న హైదరాబాద్లోని తన నివాసంలో షాలినితో ఇతడికి ఎంగేజ్మెంట్ జరిగింది.