తెలుగు వార్తలు » Hero Nithin Marriage
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఓ ఇంటివాడయిన విషయం తెలిసిందే. తన ప్రేయసి శాలినిని నితిన్ పెళ్లిచేసుకున్నాడు. ఇక పెళ్లితర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే'
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలిని పెళ్లి జులై 26న (ఆదివారం) సాయంత్రం జరగనుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే నితిన్ తనకు పెళ్లి అని చూడకుండా తనను టార్చర్ పెడుతున్నారంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇంతకీ నితిన్‌ను టార్చర్ పెట్టిందెవరో తెలుసా..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని.. హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26వ తేదీన ఫిక్స్ అయింది. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల..
టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో యంగ్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. ఇతగాడు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాడా అనే ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ నితిన్ మాత్రం ఆ టాపిక్ వస్తేనే ఆమడ దూరం పారిపోతున్నాడు. అయితే ఈ యంగ్ పెళ్లి సంబంధించిన మేటర్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. నితిన�