తెలుగు వార్తలు » hero nikhil siddharth found his new movie arjun suravaram piracy cds
యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో ఈ క్రేజీ హీరో కెరీర్ కాస్త స్లో అయ్యింది. ‘కేశవ’ ‘కిర్రాక్ పార్టీ’ లాంటి పరాజయాలు నిఖిల్‌ను ఇబ్బందిపెట్టాయి. వీటి తర్వాత అనేక ఆటంకాల అనంతరం ‘అర్జున్ సురవరం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది. నిఖిల